Friday, February 19, 2010

ఆ..ఆ .. ఏంటీ? నేనే !


క్షణమొక యుగముగ తలచిన ప్రియునకు
సఖిసుఖ సుమధుర పరిమళ శరములనే వదలంగా
జతపడి ముడిపడి కలబడి వడివడిగా సాగంగా
మదనుడి వదనము రతిముఖ అధరము మధురముకాగా...ఆ !
తడబడి నా వరవడి తెగిపడెనా..!!

2 comments:

  1. బావుందండి మీ రసకవిత. మొదట చూడడాగానే క్లిష్టంగా ఉన్నట్టనిపించి చదవడం కష్టమవుతుందేమో అనిపించింది...కానీ చదివాక మాత్రం శ్రేష్టంగా ఉంది. మీరు 'ఖకవే'(ఖచ్చితంగా కవే)

    రాజన్

    ReplyDelete
  2. ఆహా నీ వరవడి తెగిపడె - లంగా గంగా ప్రవాహంగా!

    ReplyDelete