Monday, February 15, 2010

ఎందరో మహనుభావులు...అందరికి వందనములు.




వాంగ్మయి చరణాలవిందములకు విద్యావిధాతస్వరనందనం
పద్మజాక్షి కరణాలవిందములకు వింజ్యామరహరిచందనం
జగన్మాత దివ్యారవిందములకు పారిజాతహారహరహృదయమందిరం
నా మాతృమూర్తికిదే నాభక్తిపూర్వకవందనం.. ప్రేమపూర్వకచుంబనం.

1 comment:

  1. ఎప్పుడో మాటలు నేర్చిన పిట్ట ఇప్పుడు కూతలు మొదలు పెట్టిందన్నమాట. నమస్కార బాణంతో ప్రారంభమైన మీ ఆరంభం బాగుంది. కూతలలో మేటి అయిన మీకు వ్రాతల లోకానికి స్వాగతం.

    రాజన్

    ReplyDelete