Friday, February 19, 2010

నాపాట...నీనోట


మదిలోని భావాలు ,మనస్సులో రాగాలు
అంతరంగపు ఆవేశాలు, తలపులలో సత్యాలు,
కళ్ళలోగల కలలు, కలలో ఎన్నో హొయలు
రంగరించిన వచ్చునోపాట......రంజింపచేయవా నీనోట

3 comments:

  1. బావుందండి..పాట ఎలా పుడుతుందో బాగా చెప్పారు. ఇంతకీ పాట ఎవరిని రాయమంటున్నారు? ఎవరిని పాడమంటున్నారు?

    రాజన్

    ReplyDelete
  2. మీ అభిమానానికి నా ధన్యవాదాలు. పాట నాది...పాడవలసింది మాత్రం మీరే ..

    ReplyDelete
  3. http://neelahamsa.blogspot.in/2012/03/open-challenge.html

    ReplyDelete