Thursday, February 25, 2010

తస్మాత్ జాగ్రత్త " మొగవారికి మాత్రమే "


ప్రియురాలు ఒక కల ,

పెళ్ళాం దాని పై ఒక వల,

వదులు కోవడం ఎలా,

తెలిస్తే బ్రతుకు భళా...భళా

4 comments:

  1. కవితలు వ్రాస్తే మీరు ఇలా
    మరుగుతుంది మీ శ్రీమతి సలసలా
    ఇక తెగుతుంది రేపు మీ తల
    ఆడది కానేకాదు అబల :))

    ReplyDelete
  2. మలకపేట రౌడి గారు,

    నేను రాస్తూనే ఉంటాను ఇలా
    శ్రోతలు చదువుతూ అంటారు భళా.
    నాకు పెళ్ళి కాలేదు కదా
    నాకు లేదులే ఏ వ్యధ

    ReplyDelete